ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకున్నా : ఉదయభాను

ABN, First Publish Date - 2020-08-11T14:02:59+05:30

కరోనా నుంచి తాను కోలుకున్నానని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గయ్యపేట(కృష్ణా): కరోనా నుంచి తాను కోలుకున్నానని  ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను చెప్పారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26న తనకు ఎలాంటి లక్షణాలూ లేకుండా కరోనా సోకిందని, సిటీ స్కాన్‌ చేయించుకున్నానని, హోం క్వారంటైన్‌లో ఉండి వైద్యులు సూచించిన మందులు వాడానని చెప్పారు. రోజూ ఆవిరి పట్టి పౌష్టికాహారం తీసుకోవడంతో కోలుకున్నానని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని, కరోనా సోకితే జీవితం లేదని అనుకోవద్దని కొవిడ్‌  బాధితులను కోరారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు పెంచామని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.  


Updated Date - 2020-08-11T14:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising