ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమబిందు ఐ కేన్సర్‌ సెంటర్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-11-13T11:33:07+05:30

తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని కోడె వెంకటాద్రి చౌదరి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హిమబిందు యలమంచిలి సెంటర్‌ ఫర్‌ ఐ కేన్సర్‌ను గురువారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, నవంబరు 12 : తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని కోడె వెంకటాద్రి చౌదరి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హిమబిందు యలమంచిలి సెంటర్‌ ఫర్‌ ఐ కేన్సర్‌ను గురువారం ప్రారంభించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ కేన్సర్‌ సెంటర్‌కు ఆర్థిక మద్దతు ఇచ్చిన అమెరికాకు చెందిన రత్న తులసీ, డాక్టర్‌ బసవేశ్వరరావు యలమంచిలిలకు ఏపీ ప్రభుత్వం, ప్రజల తరఫున అభినందనలు తెలిపారు. అమెరికాలో ఉంటూ రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలందించడానికి ముందుకురావడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T11:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising