ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్చకులపై దాడి.. వైసీపీ దౌర్జన్యకాండకు నిదర్శనం

ABN, First Publish Date - 2020-12-02T06:34:21+05:30

లాక్‌డౌన్‌లో దాదాపు 8 నెలలపాటు ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటించిన అర్చకులపై కర్నూల్‌ జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారేశ్వర ఆలయ చైర్మన్‌ భౌతికదాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

సమావేశంలో మాట్లాడుతున్న బొండా ఉమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకాపురం, డిసెంబరు 1 : లాక్‌డౌన్‌లో దాదాపు 8 నెలలపాటు ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటించిన అర్చకులపై కర్నూల్‌ జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారేశ్వర ఆలయ చైర్మన్‌ భౌతికదాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక మొగల్రాజపురంలోని తన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్చకులను గర్భాలయం ముందే విచక్షణారహితంగా కొట్టడం అనాగరిక చర్య అని, ఈ దాడిపై ఈవో, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వైసీపీ నేతల దౌర్జన్యకాండకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి పూజారు లపై దాడి చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపి, దోషుల ను కఠినంగా శిక్షించాలని ఉమా డిమాండ్‌ చేశారు. గండూరి మహేష్‌, ప్ర యాగ కృష్ణ, జీ విజయ్‌, చలమలశెట్టి శ్రీను, శివయ్య, నిర్మలమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T06:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising