ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు కొనసాగించాలని ధర్నా

ABN, First Publish Date - 2020-12-01T06:05:14+05:30

స్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలను కొనసాగించాలని కోరుతూ దళిత నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్ధార్‌ కె.స్వర్ణమేరికి వినతిపత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చల్లపల్లి :   బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలను కొనసాగించాలని కోరుతూ దళిత నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్ధార్‌ కె.స్వర్ణమేరికి వినతిపత్రం అందజేశారు. దళిత విద్యా ర్థులకు కార్పొరేట్‌ విద్యను, హాస్టల్‌ వసతి సౌకర్యాన్ని దూరం చేసేలా ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల పథకాన్ని తొలగించటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలను కొనసాగించాలని జోజికుమారి  కన్నీటి పర్యంతమై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మాచవరపు ఆదినారాయణ, సిహెచ్‌.సుధీర్‌, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising