ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాం: శైలజానాథ్

ABN, First Publish Date - 2020-09-29T17:44:43+05:30

రైతులను తరపున గవర్నర్‌ను కలిశామని... పేదవాటి ఆకలి తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రైతులను తరపున గవర్నర్‌ను కలిశామని... పేదవాటి ఆకలి తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తెలిపారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఏపీసీసీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో శైలజానాథ్ మాట్లాడుతూ... ఎమ్‌ఎస్‌పీ లేకుండా ప్రోక్యూర్మెంట్స్ లేకుండా కార్పొరేట్స్ దయా దాక్షిణ్యాలతో బ్రతికే వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. వైసీపీ కూడా బీజేపీతో కలిసి పోయిందని ఆరోపించారు. కరెంట్ మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారని విమర్శించారు. ఈ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి కార్యక్రమాలు చేయబోతున్నట్లు శైలజానాథ్ తెలిపారు. 

Updated Date - 2020-09-29T17:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising