ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని గ్రామాల్లో ‘కరోనా ఎఫెక్ట్’ అంటూ ఆంధ్రజ్యోతి పేరుతో విష ప్రచారం

ABN, First Publish Date - 2020-03-27T20:57:32+05:30

రాజధాని గ్రామాల్లో కరోనా ఎఫెక్ట్ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాజధాని గ్రామాల్లో కరోనా ఎఫెక్ట్ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. రాజధాని గ్రామంలో 21 మందికి కరోనా లక్షణాలు, పూర్తి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అంటూ బ్రేకింగ్ న్యూస్ సృష్టించి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న ఈ ప్రచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. వారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లాలో ఇలాగే ప్రచారం జరగగా.. ఆరుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-03-27T20:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising