ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి తానా పర్యావరణ దినోత్సవాలు

ABN, First Publish Date - 2020-06-05T09:16:47+05:30

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఐక్యరాజ్యసమితితో కలిసి ఈనెల 5 నుంచి 8 వరకు ఇంటర్నెట్‌లో పలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఐక్యరాజ్యసమితితో కలిసి ఈనెల 5 నుంచి 8 వరకు ఇంటర్నెట్‌లో పలు వైవిధ్యకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి ఓ ప్రకటనలో తెలిపారు. ‘టైమ్‌ ఫర్‌ నేచర్‌-సెలబ్రేట్‌ అండ్‌ ప్రొటెక్ట్‌ బయో డైవర్సిటీ’ ప్రధానాంశంగా నిర్వహిస్తామన్నారు. తానా ఉమెన్‌ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ శిరీష తునుగుంట్ల, జిజ్ఞాస సంస్థ డైరెక్టర్‌ భార్గవ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నారు. 

Updated Date - 2020-06-05T09:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising