ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాలపై ‘నివర్’ తుఫాన్ ప్రభావం

ABN, First Publish Date - 2020-11-25T12:51:56+05:30

తెలుగు రాష్ట్రాలకు నివర్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగు రాష్ట్రాలకు  ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని  నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు దగ్గర అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లాకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ (91008 04313)ను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-11-25T12:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising