ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ సురేష్‌ను కులం పేరుతో దూషించారంటూ రైతులపై...

ABN, First Publish Date - 2020-12-11T14:21:28+05:30

అమరావతి రైతులపై మరోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద గుంటూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి రైతులపై మరోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద   గుంటూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎంపీ నందిగం సురేష్‌ను కులం పేరుతో దూషించారని ఓ కేసులో ఉద్దండరాయని పాలెంకు చెందిన 20 మందిపై ఎస్పీ, ఎస్టీ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మూడు రాజధానుల మద్దతుదారులను దూషించారని అదే గ్రామానికి చెందిన మరో నలుగురిపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. మూడు రాజధానుల మద్దతుదారులు తమ శిబిరంపై దాడి చేశారని అమరావతి రైతులు వారిపై ఇప్పటికే పిర్యాదు చేయగా..దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-12-11T14:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising