ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని కాదంటే.. అభాసుపాలే

ABN, First Publish Date - 2020-12-01T14:59:54+05:30

అమరావతిని రాజధానిగా కాదంటున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

349వ రోజూ కొనసాగిన రైతుల దీక్షలు


తుళ్లూరు(కృష్ణా): అమరావతిని రాజధానిగా కాదంటున్న పాలకులు అభాసుపాలవుతున్నారని రైతులు, మహిళలు వ్యాఖ్యానించారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమం సోమవారం 349వ రోజుకు చేరుకుంది. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతిని రక్షించాలని నెక్కల్లు, మందడం, తుళ్లూరు రైతు శిబిరాల్లో శివుడికి పూజలు నిర్వహించారు. లింగారంలో దీపాలు వెలిగించి నిరసనలు తెలిపారు. కాగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో ఆందోళన శిబిరాల వద్ద పోలీసులు మోహరించారు. 

Updated Date - 2020-12-01T14:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising