కృష్ణా.. గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర భారీగా వాహనాలు
ABN, First Publish Date - 2020-05-09T16:24:59+05:30
కృష్ణా.. గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర భారీగా వాహనాలు
కృష్ణా: జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆయా రాష్ట్రాల అనుమతి పత్రాలతో వచ్చిన ఏపీకి చెందిన ప్రజలను రాష్ట్రంలోకి పోలీసులు అనుమతించడంలేదు. దాంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్వస్థలాలకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2020-05-09T16:24:59+05:30 IST