ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా: మద్యంతో పట్టుబడ్డ ప్రభుత్వాధికారి

ABN, First Publish Date - 2020-06-01T13:49:59+05:30

కృష్ణా: మద్యంతో పట్టుబడ్డ ప్రభుత్వాధికారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని దొనబండ చెక్‌పోస్ట్ వద్ద ఇబ్రహీంపట్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మంగళగిరి ఎన్డీఆర్‌ఎఫ్ పదవ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం బాటిళ్లతో పట్టుబట్టారు. వారి వద్ద నుంచి 29 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తీసుకువెళ్తున్న వీరులపాడు మండల అభివృద్ధి అధికారితో పాటు మరో ఇద్దరిని ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ అధికారి ప్రస్తుతం కంచికచర్ల ఇంచార్జి మండల అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయన వద్ద నుండి 27 బీర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


అలాగే దొనబండ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు జరిపిన తనిఖీలో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. వీరు మంగళగిరి ఎన్డీఆర్‌ఎఫ్ పదవ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 29 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-06-01T13:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising