ఏరు దాటాక తెప్ప తగలేసే రాజకీయాలు వద్దు: కొనకళ్ల
ABN, First Publish Date - 2020-10-01T18:06:36+05:30
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని ఈ పార్టీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని ఈ పార్టీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గానికి తాను రుణపడి ఉంటానన్నారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రాజకీయాలు చేయొద్దన్నారు. బలహీన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని కొనకళ్ల నారాయణ వెల్లడించారు.
Updated Date - 2020-10-01T18:06:36+05:30 IST