ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌

ABN, First Publish Date - 2020-04-01T09:35:16+05:30

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం రాత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన శాప్‌ ఎండీగా పనిచేస్తున్నారు. పర్యాటకశాఖ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ కు శాప్‌ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2020-04-01T09:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising