ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగన్ సీఎం అయ్యాక హిందూ ఆలయాలపై దాడులు’

ABN, First Publish Date - 2020-12-01T22:48:48+05:30

జగన్ సీఎం అయ్యాక విగ్రహాల ధ్వంసం, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగి పోయాయని బీజేపీ సీనియర్ నాయకులు కాపీలేశ్వరయ్య పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : జగన్ సీఎం అయ్యాక విగ్రహాల ధ్వంసం, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగి పోయాయని బీజేపీ సీనియర్ నాయకుడు కాపీలేశ్వరయ్య పేర్కొన్నారు. ఓంకారక్షేత్రంలో పూజారులపై దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు.సీఎం జగన్ నిరంకుశ పాలన చేస్తున్నారని, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని  ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి  చెప్పారు.  బనవాసిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  


Updated Date - 2020-12-01T22:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising