ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ

ABN, First Publish Date - 2020-04-08T21:19:46+05:30

సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాథమిక సౌకర్యాలు లేక ఐసోలేషన్ల నుంచి ప్రజలు పారిపోతున్నారని లేఖలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాథమిక సౌకర్యాలు లేక ఐసోలేషన్ల నుంచి ప్రజలు పారిపోతున్నారని లేఖలో తెలిపారు. ఐసోలేషన్‌ కేంద్రాల్లో వసతులను మెరుగుపర్చాలని కోరారు. ఐసోలేషన్‌ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి... తగిన వ్యక్తిగత సామాగ్రి ఏర్పాటు చేయాలని  కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-08T21:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising