ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైవీయూ ఉర్దూ శాఖ సమన్వయకర్తగా ప్రొఫెసర్‌ వల్లిపాషా

ABN, First Publish Date - 2020-11-14T05:28:51+05:30

వైవీయూ ఉర్దూ శాఖ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్‌ వల్లిపాషాను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రొఫెసర్‌ వల్లిపాషాకు నియామకపత్రం అందజేస్తున్న వీసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(వైవీయూ), నవంబరు 13: వైవీయూ ఉర్దూ శాఖ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్‌ వల్లిపాషాను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. అబ్దుల్‌కలాం సెంట్రల్‌ లైబ్రరీ గ్రంథాలయం కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్‌ రాంప్రసాద్‌రెడ్డిని నియమించారు. సీడీసీ సమన్వయకర్తలుగా డాక్టర్‌ సునీత, డాక్టర్‌ వెంకటరమణను వీసీ సూర్యకళావతి నియమించారు. 

Updated Date - 2020-11-14T05:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising