ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీ డీఎస్పీగా వెంకటశివారెడ్డి

ABN, First Publish Date - 2020-12-29T05:22:20+05:30

స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా వెంకటశివారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

వెంకటశివారెడ్డి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), డిసెంబరు 28: స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా వెంకటశివారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఈయన ఎస్‌ఐగా అనంతపురం జిల్లాలో విధులు నిర్వహించారు. 2007లో సీఐగా పదోన్నతి పొంది కడప జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో విధులు నిర్వహించారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా పోస్టింగ్‌ కల్పించడంతో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

Updated Date - 2020-12-29T05:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising