ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌జోన్‌గా వేంపల్లి - ఆంక్షలు తొలగింపు

ABN, First Publish Date - 2020-05-16T10:55:28+05:30

కంటైన్మెంట్‌ జోన్‌ ఆంక్షలతో ఉన్న వేంపల్ల్లిను గ్రీన్‌జోన్‌గా మారుస్తున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ ప్రకటించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హరికిరణ్‌ 


కడప(కలెక్టరేట్‌) మే 15: కంటైన్మెంట్‌ జోన్‌  ఆంక్షలతో ఉన్న వేంపల్ల్లిను గ్రీన్‌జోన్‌గా మారుస్తున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ ప్రకటించా రు. శుక్రవారం నుంచి ఆంక్షలు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. వేంపల్లిలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదుతో కంటైన్మెంట్‌ జోన్‌లో ఉం డాల్సిన ఆంక్షలను అమలు చేశామన్నారు.


ఏప్రిల్‌ 1 నాటికి చివరిగా కేసు నమోదు కావ డం, చివరి కేసు కూడా అదే నెల 16న  నెగిటివ్‌రిపోర్టు రావడంతో డిశ్చార్జ్‌ చేశామన్నారు. అప్పటి నుంచి 28 రోజుల పాటు ఎలాంటి కేసులు నమోదు కానందున వేపల్లి పంచాయితీలో కంటైన్మెంట్‌ జోన్‌ ఆంక్షలు ఎత్తి వేస్తూ గ్రీన్‌ జోన్‌గా ప్రకటించారు.

Updated Date - 2020-05-16T10:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising