ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి దారుణహత్య

ABN, First Publish Date - 2020-08-22T11:46:54+05:30

స్థానిక రోటరీపుం వాసి వీరమ్మ (22) దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, ఆగస్టు 21: స్థానిక రోటరీపుం వాసి వీరమ్మ (22) దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం వాసి వీరమ్మకు మూడు నెలల కిందట రోటరీపురానికి చెందిన ఆంజనే యులుతో వివాహమైంది. అయితే ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి స్థానిక శిల్పారామం వెనుక గుట్టలో పూడ్చి వేశారు. శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించారు. దీనిపై పోలీ సులు వివరణ ఇస్తూ హత్య జరిగిన విషయం వాస్తవమేనన్నారు. 

Updated Date - 2020-08-22T11:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising