ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ప్రొద్దుటూరుకు లోకేష్

ABN, First Publish Date - 2020-12-30T13:47:44+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రొద్దుటూరుకు రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ సందర్భంగా నిన్న దారుణ హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు. హత్యా రాజకీయాలను ఖండించి సుబ్బయ్య లోకేష్ కుటుంబాన్ని ఓదార్చనున్నారు.


ప్రొద్దుటూరులో పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణి  కార్యక్రమం వద్ద  అందరు చూస్తుండగా దుండగులు సుబ్బయ్యను నరికి చంపారు.  హతుడు సుబ్బయ్య, అధికారపాలర్టీ శ్రేణులు ఇటీవల అసాంఘిక కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా వరుసగా విమర్శలు  ప్రతివిమర్శలు చేసుకున్నారు. పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చే ఫ్లాట్లలోనే సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  


Updated Date - 2020-12-30T13:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising