ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం

ABN, First Publish Date - 2020-12-28T05:23:21+05:30

పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని మహాజన రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యామనూరు చంద్రశేఖర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాజన రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్‌ 


కమలాపురం (రూరల్‌), డిసెంబరు 27 : పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని మహాజన రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యామనూరు చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం కమలాపురంలో మహాజన రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో నేటికీ బడుగు, బలహీన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అధికారానికి దూరంగా ఉన్నారని, ఈ అఽధికారం వారి చేతుల్లోకి వచ్చినప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు.  మన ఓటు మనకే అన్న సిద్దాంతంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సభలను నిర్వహించి అందరినీ చైతన్యపరుస్తూ బలోపేతం చేస్తామన్నారు.  మహాజన రాష్ట్ర సమితి లీగల్‌ అడ్వయిజర్‌గా రవీంద్రప్రసాద్‌ను నియమించుకున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి అమీన్‌బాషా, రాష్ట్ర నాయకులు అబ్రహం, సుబ్బారావు, రామయ్య, రమణ, వీరయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising