ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN, First Publish Date - 2020-12-16T05:20:21+05:30

క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

బ్యాటింగ్‌ చేసి క్రీడలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముద్దనూరు, డిసెంబరు 15: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని  ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో సీఎం జగన్‌ జన్మదినం పురస్కరిం చుకుని  నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ టోర్నమెంటు మంగళ వారం ఎమ్మెల్యే ప్రారంభించారు. తరువాత ఇరు జట్ల క్రీడా కారులను పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే బ్యాటింగ్‌ చేయగా వరదారెడ్డి బౌలింగ్‌ చేస్తూ క్రీడలను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి, ఎస్‌వీఆర్‌ ట్రాన్స్‌పోర్టు వరదారెడ్డి, గురుట్రాన్స్‌పోర్టు అధినేత గుర్రప్ప, వైసీపీ మండల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి, మేఘనాథ నారపరెడ్డి, టోర్నమెంటు నిర్వాహకులు డాక్టర్‌ నవజ్యోత్‌రెడ్డి, సుమంత్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising