ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న సమస్యలూ పరిష్కరించలేరా ?

ABN, First Publish Date - 2020-12-11T05:07:39+05:30

ఆర్థిక భారం లేని సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించలేకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవో కార్యాలయ పికెటింగ్‌లో ఎమ్మెల్సీ కత్తి 

కడప(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 10: ఆర్థిక భారం లేని సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించలేకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. కడప డీఈవో కార్యాలయం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో పికెటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లాగే మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, అన్ని ఖాళీలు బ్లాక్‌ చేయకుండా చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం రాష్ట్ర ఫ్యాప్టో నాయకుడు జీవీ నారాయణరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో అధ్యక్ష, కార్యదర్శులు ఖాదర్‌బాషా, సీవీ ప్రసాద్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు లక్ష్మీరాజా, ఏపీటీఎఫ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్టీయూ సుబ్రమణ్యంరాజు, కంభం బాలగంగిరెడ్డి, హెచ్‌ఎంల సంఘం వెంకటసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలి - జాక్టో

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్‌ పద్ధతిలోనే జరిపించాలని, వందశాతం ఖాళీలు చూపించాలని జాక్టో నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బదిలీలపై జిల్లా కలెక్టరు, అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాక్టో చైర్మన్‌ మిట్టా క్రిష్ణయ్య మాట్లాడారు. కార్యక్రమంలో జాక్టో నాయకులు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising