ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలలో భారీ చోరీ

ABN, First Publish Date - 2020-10-28T09:05:15+05:30

రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలలో భారీ చోరీ జరిగింది. 30 లక్షల విలువ చేసే 230 కంప్యూటర్ల ర్యామ్‌లు, ప్రాసెసర్లు చోరీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 30 లక్షల విలువ చేసే 230 కంప్యూటర్ల ర్యామ్‌లు, ప్రాసెసర్లు చోరీ


రాజంపేట, అక్టోబరు 27 : రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలలో భారీ చోరీ జరిగింది. 30 లక్షల విలువ చేసే 230 కంప్యూటర్ల ర్యామ్‌లు, ప్రాసెసర్లు చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో సైతం రికార్డు కాకుండా వాటి కనెక్షన్లను దుండగులు కత్తిరించి వేశారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ దృష్ట్యా కళాశాలకు సెలవులు కావడంతో పకడ్బందీ వ్యూహంతో దుండగులు కళాశాలలో ప్రవేశించి సుమారు 230 కంప్యూటర్ల ర్యామ్‌లు, ప్రాసెసర్లు దొంగిలించారు. మంగళవారం కళాశాల వైస్‌ చైర్మన్‌ చొప్పా యల్లారెడ్డి చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ ద్వారా తనిఖీలు చేయించారు. ఈ సందర్భంగా నారాయణస్వామిరెడ్డి మాట్లాడుతూ చోరీపై పూర్తి స్థాయి విచారణ చేయించి దుండగులను పట్టుకుని తీరుతామని తెలిపారు. 

Updated Date - 2020-10-28T09:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising