ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివాలయం పూజారి దారుణహత్య

ABN, First Publish Date - 2020-04-04T09:24:57+05:30

నీలకంట్రావుపేట పంచాయతీ శివనందిపురం శివాలయం పూజారి (రాయచోటి ఎస్టీ హాస్టల్‌ వాచ్‌మెన్‌) శ్రీరాములునాయక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, ఏప్రిల్‌ 3: నీలకంట్రావుపేట పంచాయతీ శివనందిపురం శివాలయం పూజారి (రాయచోటి ఎస్టీ హాస్టల్‌ వాచ్‌మెన్‌) శ్రీరాములునాయక్‌ శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారి పక్కన శివాలయం నిర్మించుకుని, పూజలు చేసుకుంటున్న శ్రీరాములునాయక్‌ కసిరెడ్డిగారిపల్లె ఎస్సీ, ఎస్టీ వసతి గృహాంలో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. నాయక్‌ హత్యపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు.   లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ మైనుద్దీన్‌ పరిశీలించారు. 

Updated Date - 2020-04-04T09:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising