ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీగా షౌకత్‌ఆలీ

ABN, First Publish Date - 2020-09-30T11:27:26+05:30

జిల్లా దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీగా షౌకత్‌ఆలీని నియమిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (క్రైం), సెప్టెంబరు 29 : జిల్లా దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీగా షౌకత్‌ఆలీని నియమిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన 11వ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈయన ఎస్‌ఐ, సీఐగా కర్నూలు, కడప జిల్లాల్లోని పలు పోలీసుస్టేషన్లలో విధులు నిర్వహించారు. డీఎస్పీగా పదోన్నతి పొంది కడపలో ఎస్టీ, ఎస్సీ సెల్‌ డీఎస్పీగా విధులు నిర్వహించారు. అనంతరం 11వ బెటాలియన్‌కు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం దిశ పోలీస్‌స్టేషన్‌కు నియమించారు. ఆయన నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Updated Date - 2020-09-30T11:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising