ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN, First Publish Date - 2020-12-16T04:52:57+05:30

బొప్పాయి రైతులు సాగులో సస్యరక్షణ పాటించాలని అనంతరాజుపేట మహిళా శాస్త్రవేత్త తోట నాగలక్ష్మి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, డిసెంబరు, 15: బొప్పాయి రైతులు సాగులో సస్యరక్షణ పాటించాలని అనంతరాజుపేట మహిళా శాస్త్రవేత్త తోట నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం వైఎస్‌ చాన్సలర్‌ టు విలేజ్‌ అనే కార్యక్రమాన్ని మండలంలోని వీపీఆర్‌ కండ్రిక గ్రామ పంచాయతీ లోని తాడివారిపల్లె గ్రామంలో బొప్పాయి పంటపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె బొప్పాయి సాగులో ప్రధానంగా వచ్చే తెగుళ్లు గురించి రైతులకు వివరించారు. అనంతరాజుపేట ఉద్యాన శాస్త్రవేత్త శ్రీధర్‌, శరత్‌కుమార్‌రెడ్డి వర్మీకంపోస్టు తయారీ విధానంపై రైతులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising