ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ABN, First Publish Date - 2020-08-06T06:37:44+05:30

మత్తు కోసం శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దంటూ డీఎస్పీ సుధాకర్‌ లోసారి సూచించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 5 : మత్తు కోసం శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దంటూ డీఎస్పీ సుధాకర్‌ లోసారి సూచించారు. శానిటైజర్‌ విక్రయాలపై మెడికల్‌ షాపులు, ఏజెన్సీల్లో బుధవారం డీఎస్పీ నేతృత్వంలో వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఈబీ సీఐ సీతారామిరెడ్డి, ఎస్‌ఐ అలీబేగ్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జయరాముడు తనిఖీలు  చేశారు.  అంతకు ముందు మద్యం దుకాణాల ముందు బారులుదీరిన మందుబాబులకు డీఎస్పీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సీఐలు నాగరాజు, సీతారామిరెడ్డి, ఎస్‌ఐ అలీబేగ్‌, డీఐ జయరాముడు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-06T06:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising