ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొట్టుకుపోయిన ఆర్టీపీపీ-రామేశ్వరం రోడ్డు

ABN, First Publish Date - 2020-09-15T11:00:48+05:30

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి పారుతున్నాయి. పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీపీపీ-

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎర్రగుంట్లలో రోడ్లు జలమయం

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 14: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి పారుతున్నాయి. పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీపీపీ-ప్రొద్దుటూరు రోడ్డు చాలా భాగం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. దీంతో ముద్దనూరు, ఆర్టీపీపీ, ఇతర గ్రామాల వారు వయా పోట్లదుర్తిపై వెళుతున్నారు. పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు పోట్లదుర్తి-ప్రొద్దుటూరు బ్రిడ్జిపై ప్రజలు భారీగా వస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బ్రిడ్జిని దాటుకునేందుకు అరగంటకు పైగా పడుతోందని వాహన ఛోదకులు వాపోతున్నారు. ఎర్రగుంట్ల నగరపంచాయతీలో కూడా భారీ వర్షాలకు కొన్ని వీధులు జలమయమయ్యాయి. శనివారం 78.9, ఆదివారం 44.8 ఎంఎం వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-09-15T11:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising