ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ ఎన్నికల్లో ఆర్వోల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2020-03-16T10:42:28+05:30

గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకమనీ జాయింట్‌ కలెక్టర్‌-2 శివారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వల్ల ఆరు వారాలపాటు ఎన్నికలు వాయిదా : జేసీ -2 శివారెడ్డి


కడప(కలెక్టరేట్‌), మార్చి 15 : గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకమనీ జాయింట్‌ కలెక్టర్‌-2 శివారెడ్డి అన్నారు. 


ఆదివారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పై ఎన్నికల అధికారులకు శిక్షణ  తరగతులు నిర్వహించారు. కరోనా వైరస్‌ వల్ల ఈ ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వు లు జారీ చేసిందన్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం ఉన్నందున ఆర్‌ఓలు, ఎఆర్వోలకు ఇచ్చిన హాండ్‌ బుక్‌ లు భాగా చదవాలన్నారు. 

 

6 వారాల తరువాత కూడా మీరే అధికారులుగా ఉంటారన్నారు. ఆర్వో పర్మిషన్‌ లే కుండా కౌంటింగ్‌ హాలులోకి ప్రవేశించరాదన్నారు. ఎన్నికల పక్రియ అంతా వీడియో తీయడం జరుగుతుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జేసి-2 వివరించారు. కార్యక్రమంలో సీపీఓ తిప్పేస్వామి, డీపీఓ ప్రభాకర్‌ రెడ్డి తదితరులున్నారు.


Updated Date - 2020-03-16T10:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising