ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌జీయూకేటీ సెట్‌-2020కు కట్టుదిట్టమైన భద్రత

ABN, First Publish Date - 2020-12-04T05:45:45+05:30

శనివారం నిర్వహించనున్న ఆర్‌జీయూకేటీ సెట్‌ -2020కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని డీఈవో శైలజ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎడ్యుకేషన), డిసెంబరు 3: శనివారం నిర్వహించనున్న ఆర్‌జీయూకేటీ సెట్‌ -2020కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని డీఈవో శైలజ తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షలకు 40 మండలాల్లో 67 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 9440 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులను 2 గంటల ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారని అన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిషేధమన్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు ఎవరినీ బయటికి పంపడం జరగదన్నారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, చేతిగడియారం, ఎటువంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలు అనుమతించమన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2020-12-04T05:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising