ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీసర్వేతో రైతులకు మేలు

ABN, First Publish Date - 2020-12-12T04:37:42+05:30

భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని, భూ ముల రీసర్వేతో రైతులకు మేలు జరుగుతుందని మండల సర్వేయరు శివకుమార్‌ పేర్కొన్నారు

భూముల రీసర్వేపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపవరం, డిసెంబరు 11: భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని, భూ ముల రీసర్వేతో రైతులకు మేలు జరుగుతుందని మండల సర్వేయరు శివకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కాలువపల్లె పంచాయతీ సచివాలయంలో సిబ్బందికి, వలంటీర్లకు, సర్వేయర్లకు భూముల రీసర్వేపై అవగాహన చేపట్టారు. 21 నుంచి భూరక్షిత పథ కం రాష్ట్రమంతటా ప్రారంభించనున్నారని, ఇందుకోసం డిసెంబరు 14 నుంచి 19 వరకు జరిగే మొద టి విడత గ్రామసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సర్వే ప్రక్రియ లాభాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. రీసర్వేపై ప్రజలకు ఏవైనా సందేహాలుంటే వివరించడం జరుగుతుందని, సంపూర్ణ సర్వే నిర్వహణ, యాజమాన్య హక్కు నిర్ధారణ, రికార్డుల్లో నమోదవుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising