ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడుగా బీఎల్‌

ABN, First Publish Date - 2020-12-12T05:10:47+05:30

రాజంపేట పార్లమెంటు వైసీపీ ఉపాధ్యక్షుడుగా పెనగలూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు బీఎల్‌ నరసింహారెడ్డిని నియమించినట్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొండూరు విజయ్‌రెడ్డి తెలిపారు.

నరసింహారెడ్డికి నియామకపత్రాన్ని అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనగలూరు, డిసెంబరు11 : రాజంపేట పార్లమెంటు వైసీపీ ఉపాధ్యక్షుడుగా పెనగలూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు బీఎల్‌ నరసింహారెడ్డిని నియమించినట్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొండూరు విజయ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ చేతుల మీదుగా ఆమె నివాసంలో నరసింహారెడ్డికి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి తన నియామకానికి సహకరించిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మకు ధన్యవాదాలు తెలిపారు. యానాదయ్యనాయుడు, ఎ.చిన్నా, వై.సురే్‌షరెడ్డి, బి.రవిరెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising