ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైలవరం నుంచి పెన్నాకు నీరు విడుదల

ABN, First Publish Date - 2020-11-27T06:05:26+05:30

మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలాశయం ఏఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, నవంబరు 26 : మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలాశయం ఏఈ గౌతమ్‌రెడ్డి  తెలిపారు. నివర్‌ తుపాన్‌ ప్రభావంతో గురువారంఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మైలవరం జలాశయానికి నీరు వచ్చి చేరుతుండటంతో  వచ్చిననీటినంతటిని పెన్నాకు వదులుతున్నట్లు ఏఈ తెలిపారు. మైలవరానికి మరింత నీరు వచ్చి చేరితే వచ్చే నీటిని పెన్నాకు విడుదల చేస్తామని ఏఈ తెలిపారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2020-11-27T06:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising