ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా వరి ధాన్యం అమ్మకాలు

ABN, First Publish Date - 2020-11-26T04:24:46+05:30

ధర్మాపురం గ్రామం ప్రధాన రోడ్డుపక్కనే రైతులు ముందస్తుగా వర్షం రాకముందే ధాన్యాన్ని కాటా వేసి విక్రయిస్తున్నారు.

జమ్మలమడుగు నుంచి ట్రాక్టర్‌లో తరలిస్తున్న వరి ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 25: జమ్మలమడుగు మండలంలోని పలు ప్రాంతాల్లో రైతులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మండలంలోని ధర్మాపురం, గొరిగెనూరు, దానవులపాడు, బొమ్మేపల్లె, గూడెం చెరువు తదితర ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభించారు. జిల్లాలో నివర్‌ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అప్రమత్తం చేయడం వలన రైతులు మంగళవారం నుంచి వరిధాన్యం కోతలు జోరుగా ప్రారంభించారు. బుధవారం సాయంత్రానికి ధర్మాపురం గ్రామం ప్రధాన రోడ్డుపక్కనే రైతులు ముందస్తుగా వర్షం రాకముందే ధాన్యాన్ని కాటా వేసి విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం 78 కేజీల జిలకరమసూర వరి ధాన్యం బస్తా రూ.1150లతో విక్రయించినట్లు తెలిపారు. వంద కేజీల మినుముల బస్తా రూ.7,800 ధర ఉందని రైతులు తెలిపారు. 



Updated Date - 2020-11-26T04:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising