ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వంద హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు

ABN, First Publish Date - 2020-05-18T11:20:00+05:30

విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిల్లుల అనుమానాలపై నివృత్తి

వినియోగదారులకు ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సూచన


కడప (సిటీ), మే 17: విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారి అనుమానాల నివృత్తి కోసం జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ మండల కార్యాలయాలతో పాటు కడపలోని విద్యుత్‌ భవన్‌తో కలిపి వంద హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామని ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎన్‌.శ్రీనివాసులు వినియోగదారులకు సూచించారు.


జిల్లా పరిధిలో సమస్యలు ఉంటే విద్యుత్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూము 8332969801, 7382623163 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలపవచ్చని పేర్కొన్నారు. అంతేకాక ఏపీఎ్‌సపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా గత 12 నెలల విద్యుత్‌ వాడకపు యూనిట్లు, బిల్లు లు, వివిధ గ్రూపుల్లోని యూనిట్ల శ్లాబ్‌ రేట్లు తెలుసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు జూన్‌ 30లోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా బిల్లులను చెల్లించవచ్చని, బిల్లులు చెల్లించి సంస్థ ఆర్థిక బలోపేతానికి సహకరించాలని సూచించారు.

Updated Date - 2020-05-18T11:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising