ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవాబుపేట రైతుల సమస్య పరిష్కారం

ABN, First Publish Date - 2020-12-11T04:47:57+05:30

దాల్మియా పరిశ్రమలో బ్లాస్టింగ్‌ వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఐదు రోజులుగా నిరసన చేస్తున్న నవాబుపేట బాధిత రైతులు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, డిసెంబరు 10 : దాల్మియా పరిశ్రమలో బ్లాస్టింగ్‌  వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని  ఐదు రోజులుగా నిరసన చేస్తున్న నవాబుపేట బాధిత రైతులు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. గురువారం ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. పంట నష్టం కలిగిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు దాల్మియా అధికారులు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమైందని తెలుపడంతో పొలంలో వేసిన టెంట్‌లను తొలగించినట్లు  బాధిత రైతులు తెలిపారు.

Updated Date - 2020-12-11T04:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising