ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారా లోకే్‌షకు ఘన స్వాగతం

ABN, First Publish Date - 2020-12-31T04:54:39+05:30

విజయవాడ నుంచి ప్రొద్దుటూరుకు వెళుతు న్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షకు బద్వేలు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

బద్వేలులో అభివాదం చేస్తున్న నారాలోకే్‌ష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, డిసెంబరు 30:విజయవాడ నుంచి  ప్రొద్దుటూరుకు వెళుతు న్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షకు బద్వేలు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నారా లోకే్‌షను టీడీపీ యువ నేత కె.రితే్‌షకుమార్‌రెడ్డి శాలువాతో సత్కరించి బోకే అందజేశారు.

కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొం కుల రాంబాబు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్‌, నరసింహనాయుడు, ఓ.రామచంద్రారెడ్డి, బోడె రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising