ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంధ్యాదీపం సకల శుభదాయకం

ABN, First Publish Date - 2020-12-06T05:19:33+05:30

పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించే సంధ్య దీపం సకల శుభదాయకమని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి అన్నారు.

లక్ష దీపోత్సవంలో పుష్పగిరి పీఠాధిపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర్‌ భారతీ స్వామి

చెన్నూరు, డిసెంబరు 5: పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించే సంధ్య దీపం సకల శుభదాయకమని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి అన్నారు. చెన్నూరు బెస్త కాలనీ గంగమ్మ ఆలయం వద్ద లక్ష దీపాలను వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ కార్తీక మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా అది కోటి రెట్లు ఫలితం ఇస్తుందని, ఏడాదిలో ఒక్క రోజు వెలిగించే సంధ్య దీపం ఏడాదంతా కుటుంబానికి వెలుగు అందించేదిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కార్తీక మాసమంతా దీపాలు వెలిగించి శివకేశవులను ఆరాధించాలన్నారు. అన్ని మాసాల్లో దీపానికి ప్రత్యేక మాసం కార్తీక మాసం అన్నారు. అనంతరం కార్తీక మాసంలో ప్రతి సోమవారం చేయాల్సిన పనుల గురించి తెలిపారు. కార్యక్రమానంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యకమ్రంలో వేద పండితులు, బెస్తకాలనీ ప్రజలు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు ప్రజలు భక్తులు హాజరయ్యారు.

Updated Date - 2020-12-06T05:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising