ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివోహం..

ABN, First Publish Date - 2020-12-01T06:04:47+05:30

కార్తీక పౌర్ణమి, మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి.

ప్రత్యేకాలంకారంలో పొలతల మల్లికార్జునుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ఘనంగా కార్తీక పౌర్ణమి

్డకడప (మారుతీనగర్‌), నవంబరు 30 : కార్తీక పౌర్ణమి, మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. చిన్నాపెద్దా అనే తారతమ్యంలేకుండా ఆ పరమశివుని సన్నిధిలో దీపాలు వెలిగించి భక్తి పారవశ్యం పొందారు. జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పొలతల, పుష్పగిరి, హత్యరాల, నిత్యపూజకోన, గుండాలకోన, కడప నగరంలోని మృత్యుంజయకుంట, మోచంపేట శివాలయాలు, దేవునికడపలోని సోమేశ్వరాలయాలలో భక్తులు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించారు. 



Updated Date - 2020-12-01T06:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising