ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వన్స్‌ అపాన్‌ యే టైమ్‌’

ABN, First Publish Date - 2020-10-01T06:42:42+05:30

అభ్యుదయ కవి గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ పోటీల్లో వన్స్‌ అపాన్‌యే టైమ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రథమ బహుమతి గెలుచుకున్నట్లు ఫిల్మ్‌ దర్శకుడు ఎం.వి.రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్ట్‌ఫిల్మ్‌కు ప్రథమ బహుమతి


ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 30: అభ్యుదయ కవి గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ పోటీల్లో వన్స్‌ అపాన్‌యే టైమ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రథమ బహుమతి గెలుచుకున్నట్లు ఫిల్మ్‌ దర్శకుడు ఎం.వి.రాజు తెలిపారు. హౌసింగ్‌బోర్డులోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు నిర్వహించగా 250 ఎంట్రీలు వచ్చాయన్నారు.


ఈ పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన ఎంవీఆర్‌ పిక్చర్స్‌ ఆధ్వర్యంలో నిర్మించిన వన్స్‌ అపాన్‌యే టైమ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ మొదటి బహుమతి గెలుచుకుందని తెలిపారు. భవిష్యత్తులో తన బ్యానర్‌ ద్వారా సమాజానికి ఉపయోగపడే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-10-01T06:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising