ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని యువకుడికి గాయాలు

ABN, First Publish Date - 2020-12-12T05:23:47+05:30

మండలంలోని నంది పల్లె సమీపంలోని వేంపల్లె-పులివెందుల రహ దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడికి గాయాలైనట్లు ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ తెలిపారు.

కడపలో చికిత్స పొందుతున్న యువకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప రిమ్స్‌లో చికిత్స 

వేంపల్లె, డిసెంబరు 11: మండలంలోని నంది పల్లె సమీపంలోని వేంపల్లె-పులివెందుల రహ దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడికి గాయాలైనట్లు ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం బైకులో వెళ్తుండగా అదుపుతప్పి కిండపడి గాయపడ్డాడని, స్థానికుల సహకారంతో 108 వాహనం ద్వారా మొదట వేంపల్లె వైద్యశాలకు తరలించామని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించామన్నారు. ఈ యువకుడి ఆచూకీ తెలిసిన వారు వేంపల్లె పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు. 

Updated Date - 2020-12-12T05:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising