ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌లు ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-12-04T04:33:10+05:30

మున్సిపల్‌ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌లు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్యక్షుడు మద్దెల చెన్నయ్య, హరి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, డిసెంబరు3: మున్సిపల్‌ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌లు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్యక్షుడు మద్దెల చెన్నయ్య, హరి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అలాగే సచివాలయాలకు మున్సిప్‌ కార్మికులను అనుసంధానం చేయకూడదన్నారు. గత 5 నెలలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌లు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోపు జీతాలు ఇవ్వకుండా కమిషనర్‌ జాప్యం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘాల నాయకులు రాంబాబు, తిరుపతమ్మ, రమణమ్మ, సిద్దయ్య, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising