ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యవారుపల్లెలో మొదటి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-07-02T11:03:42+05:30

బి.కోడూరు మండల పరిధిలోని అయ్యవారుపల్లెలో మొదటిసారిగి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జూలై 1 : బి.కోడూరు మండల పరిధిలోని అయ్యవారుపల్లెలో మొదటిసారిగి ఓ వ్యక్తికి  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమై గ్రామమంతా బ్లీచింగ్‌ పౌడరు చల్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను 14 మందిని క్వారంటైన్‌కు తీసుకెళ్లినట్లు వైద్యాధికారి వర్ధన్‌రెడ్డి తెలిపారు. గ్రామాన్ని ఎంపీడీవో విశ్వేశ్వర్‌రావు, తహశీల్దారు మధురవాణి, వైద్యాధికారులు పరిశీలించారు.

Updated Date - 2020-07-02T11:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising