ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోటల్స్‌కు జరిమానా

ABN, First Publish Date - 2020-10-25T11:22:24+05:30

పట్టణంలోని కరోనా నిబంధనలు పాటించని రెండు హోటళ్లకు అధికా రులు జరిమానా విధించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, అక్టోబరు 24: పట్టణంలోని కరోనా నిబంధనలు పాటించని రెండు హోటళ్లకు అధికా రులు జరిమానా విధించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొవిడ్‌ -19 స్పెషల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అధి కారులు శనివారం పట్టణంలోని అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టా రు. ఈ సందర్భంగా పట్టణంలోని అభిరుచి, తాజ్‌ హోటల్స్‌ను మున్సి పల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌ తనిఖీలో నిల్వ ఉంచిన పదార్థాలను పరిశీలించారు. వంట గదిని క్షుణ్ణం గా పరిశీలించారు. కొవిడ్‌ ఏ విధం గా చేపట్టారో పరిశీలించారు. దీంతో హోటల్స్‌లో కొవిడ్‌ నిబంధనలు ఎందుకు పాటించలేదని నిర్వాహకు లను ప్రశ్నించారు. అనంతరం ఆయా హోటల్స్‌కు జరిమానా విధించారు. మళ్లీ జరిగితే హోటల్స్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T11:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising