ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10లోగా కుటుంబ వివరాలు సర్వే చేయాలి

ABN, First Publish Date - 2020-06-28T07:19:11+05:30

జిల్లాలోని ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేసిన 18 గ్రామాల్లోని కుటుంబ వివరాలను జూలై 10వ తేదీలోగా సర్వే చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (కలెక్టరేట్‌), జూన్‌ 27 : జిల్లాలోని ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేసిన 18 గ్రామాల్లోని కుటుంబ వివరాలను జూలై 10వ తేదీలోగా సర్వే చేసి సమర్పించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శని వారం కలెక్టర్‌ ఛాంబరులో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికైన 18 గ్రామాల్లో ఆయా మండలాభివృద్ధి అధికారులు సోషల్‌ సర్వే ద్వారా కుటుంబ వివరాలను సేకరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ, జేసీ-2 శివారెడ్డి, శిక్షణ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌,  సాంఘీక సంక్షేమ శాఖ డీడీ జయప్రకాష్‌, డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వోడాక్టర్‌ ఉమాసుందరి, సీపీవో తిప్పేస్వామి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ గోపాల్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-28T07:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising