ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంజన్న సేవలో ఎన్నికల పరిశీలకురాలు

ABN, First Publish Date - 2020-12-14T04:57:41+05:30

గండి వీరాంజనే యస్వామిని ఆదివారం సాయంత్రం జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శోభ దర్శించుకున్నారు.

ప్రత్యేక పూజ చేయిస్తున్న శోభ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, డిసెంబ రు 13: గండి వీరాంజనే యస్వామిని ఆదివారం సాయంత్రం జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శోభ దర్శించుకున్నారు.  స్వామి వారిని దర్శించు కున్న ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ఉప అర్చకులు రాజా, వేదపారాయణ పండితులు రామ్మోహన శర్మ ప్రత్యేక పూజలు నిర్వ హించారు. చక్రాయపేట తహసీల్దార్‌ వైఎస్‌ సత్యానందం, ఉప తహ సీల్దార్‌ నరేంద్ర, చింతకొమ్మదిన్నె తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising