ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకిరిపల్లెకు రోడ్డు ఏర్పాటు

ABN, First Publish Date - 2020-12-07T04:47:28+05:30

ఏకిరిపల్లె గ్రామానికి రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి సొంత నిధులతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, డిసెంబరు6 :   ఏకిరిపల్లె గ్రామానికి రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి సొంత నిధులతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. తుఫాను వల్ల భారీ వరదతో చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతం పొంగిపొర్లడంతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. చెయ్యేరు నుంచి ఏకిరిపల్లెకు వెళ్లే రోడ్డు పాడైపోయింది. దీంతో ఆ గ్రామానికి  తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. అంతేకాక వర్షంతో ఇబ్బందులు పడుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని రామ్మోహన్‌నాయుడు, భీము సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-07T04:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising