ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సమస్య తలెత్తనీయం

ABN, First Publish Date - 2020-05-30T11:26:49+05:30

ఎక్కడా తాగునీటి సమస్యను తలెత్తనీయమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి


గాలివీడు, మే 29: ఎక్కడా తాగునీటి సమస్యను తలెత్తనీయమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నీటిని గాలివీడు మం డలంలోని ప్రతి ఇంటికీ అందిస్తామన్నారు. శుక్రవారం ఆయన తాగునీటి పథకానికి భూమిపూజ చేశారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నూలివీడు తాగునీటి పథకానికి రూ.1.50 కోట్లు, తూముకుంటకు రూ.1.80 కోట్లు, గాలివీడు వాటర్‌స్కీంకు అదనంగా రూ.20 లక్షల నిధులతో పనులు చేపట్టను న్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం లో అధికారులతో తాగునీటి సమస్యపై చర్చిం చా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాబ్‌కా ర్డు కల్గిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ బ్ల్యుఎస్‌ డీఈఈలు, తహసీల్దార్‌ రహంతుల్లా, మండల వైసీపీ కన్వీనర్‌ సుదర్శన్‌రెడ్డి, మండల వైసీపీ నాయకులు యధుభూషణ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు వేదమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T11:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising